- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పరీక్షలు కూడా రద్దు కానున్నాయా..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు విద్యాశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగానే రద్దు చేస్తారా లేక నిర్వహిస్తారా అనేది సమావేశం అనంతరం తెలియనున్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు విద్యాశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగానే రద్దు చేస్తారా లేక నిర్వహిస్తారా అనేది సమావేశం అనంతరం తెలియనున్నది.
Next Story






