- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు. మంగళవారం మూడో విడత రైతు భరోసా నిధుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన జూమ్‌కు దగ్గర.. భూమికి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. పుత్రుడు, దత్తపుత్రుడిని ఒక్కరోజు ముందు రోడ్డుమీదకు పంపారని, ఎవరిమీద నమ్మకం లేదు కాబట్టే ఇద్దరినీ పంపిస్తున్నారన్నారు. రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ ఈనెల 29న ఇస్తామని గతంలోనే చెప్పామన్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు. మంగళవారం మూడో విడత రైతు భరోసా నిధుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన జూమ్‌కు దగ్గర.. భూమికి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. పుత్రుడు, దత్తపుత్రుడిని ఒక్కరోజు ముందు రోడ్డుమీదకు పంపారని, ఎవరిమీద నమ్మకం లేదు కాబట్టే ఇద్దరినీ పంపిస్తున్నారన్నారు. రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ ఈనెల 29న ఇస్తామని గతంలోనే చెప్పామన్న సీఎం.. నివర్ తుపాన్ నష్టాన్ని నెలరోజుల్లోనే చెల్లించామని స్పష్టం చేశారు. రంగుమారిన, తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యం సైతం కొన్నామని, కావాలనే చంద్రబాబు వక్రబుద్దితో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బాధ్యత లేకుండా డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.
Next Story






