- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైద్య రంగంపై సీఎం జగన్ అమరావతి కేంద్రంగా నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో వైద్య రంగంపై సీరియస్‌గా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అందుకోసం రూ. 17,300పైగా ఖర్చుచేయనున్నట్లు ప్రకటించారు. జనవరిలోగా 16 కొత్త మెడికల్ కాలేజీలకు టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కాలేజీల్లో గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. నవంబర్ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందిస్తామని తెలిపారు. హెల్త్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైద్య రంగంపై సీఎం జగన్ అమరావతి కేంద్రంగా నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో వైద్య రంగంపై సీరియస్‌గా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అందుకోసం రూ. 17,300పైగా ఖర్చుచేయనున్నట్లు ప్రకటించారు.
జనవరిలోగా 16 కొత్త మెడికల్ కాలేజీలకు టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కాలేజీల్లో గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. నవంబర్ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందిస్తామని తెలిపారు. హెల్త్ క్లినిక్స్ వచ్చేవరకూ ఆరోగ్య శ్రీ రిఫరల్ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయన్నారు.
Next Story






