- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌తో ముగిసిన జగన్ భేటీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: శాసన సభ బడ్జెట్ సమావేశాల అనంతరం గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలవడం ఆనవాయతీ… ఈ ఆనవాయతీని కొనసాగిస్తూ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా శాసన సభ, శాసన మండలి సమావేశాలు, కరోనా వైరస్ కట్టడి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్‌కు సీఎం వివరించారు. సుమారు అరగంట పాటు వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జగన్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: శాసన సభ బడ్జెట్ సమావేశాల అనంతరం గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలవడం ఆనవాయతీ… ఈ ఆనవాయతీని కొనసాగిస్తూ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా శాసన సభ, శాసన మండలి సమావేశాలు, కరోనా వైరస్ కట్టడి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్‌కు సీఎం వివరించారు. సుమారు అరగంట పాటు వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జగన్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.
Next Story






