- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రిపూట కర్ఫ్యూ ?
<p>దిశ, ఏపీ బ్యూరో: కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వీటిని కొంతవరకు నివారించడానికి రాత్రిపూట కర్య్పూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. గతంలో అమలు చేసిన లాక్డౌన్ నిబంధనలపై సమీక్షించారు. రాత్రి వేళల్లో ఆంక్షల వల్ల కరోనా కేసులు తగ్గడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఓ వైపు గాలిలోనే వైరస్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమా ! అప్పుడు జనాన్ని తీసుకెళ్లి ఇళ్లల్లో పెట్టి తాళాలు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వీటిని కొంతవరకు నివారించడానికి రాత్రిపూట కర్య్పూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. గతంలో అమలు చేసిన లాక్డౌన్ నిబంధనలపై సమీక్షించారు. రాత్రి వేళల్లో ఆంక్షల వల్ల కరోనా కేసులు తగ్గడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఓ వైపు గాలిలోనే వైరస్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇది వాస్తవమా ! అప్పుడు జనాన్ని తీసుకెళ్లి ఇళ్లల్లో పెట్టి తాళాలు వేసినా ప్రయోజనం లేదు. కరోనా వస్తుంది.. పోతుంది. గతంలో సీఎం చెప్పినట్టు కరోనాతో సహజీవనం తప్పదు. అలాంటప్పుడు ప్రజలంతా ఇళ్లల్లో ఉండే రాత్రి పూట ఆంక్షలతో ప్రయోజనమేంటీ ! లాక్డౌన్కు ముందస్తు హెచ్చరికలా ! ప్రజల్లో అవగాహన పెరిగింది. దీన్ని కూడా సీఎం సమీక్షలో పరిగణించి ఉంటే బావుండేది.
Next Story






