- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్ కర్నూల్ టూర్ కన్ఫామ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : సీఎం జగన్ బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ విడుదల చేసింది. ఇటీవల కరోనాతో చనిపోయిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం. అనంతరం స్థానిక పార్టీ నేతలు, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, ఏపీబ్యూరో : సీఎం జగన్ బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ విడుదల చేసింది. ఇటీవల కరోనాతో చనిపోయిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం. అనంతరం స్థానిక పార్టీ నేతలు, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Next Story






