- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి మరుసటి రోజు అంటే నవంబర్ 5న కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జీవో నెంబర్ 1843ని జారీ చేసింది. ఇప్పటికే దీపావళి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఉద్యోగుల సౌకర్యార్థం పండుగ మరుసటి రోజు కూడా ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి మరుసటి రోజు అంటే నవంబర్ 5న కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జీవో నెంబర్ 1843ని జారీ చేసింది. ఇప్పటికే దీపావళి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఉద్యోగుల సౌకర్యార్థం పండుగ మరుసటి రోజు కూడా ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






