మరికాసేపట్లో విశాఖకు సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

<p>సీఎం జగన్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. మరికాసేపట్లో తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి విశాఖకు చేరుకోనున్నారు. కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాక చర్యలను పర్యవేక్షించనున్నారు. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద పరిసర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర విష వాయువులు వెలుబడ్డాయి. ఈ ఘటనతో దాదాపు 200 [&hellip;]</p>

మరికాసేపట్లో విశాఖకు సీఎం జగన్
X

సీఎం జగన్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. మరికాసేపట్లో తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి విశాఖకు చేరుకోనున్నారు. కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాక చర్యలను పర్యవేక్షించనున్నారు. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద పరిసర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర విష వాయువులు వెలుబడ్డాయి. ఈ ఘటనతో దాదాపు 200 మందిపైగా అస్వస్థతకు గురయ్యారు.

Tags: cm jagan, vishaka, gass leak, kgh hospital

Next Story