- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచి ధర అందించాలన్నదే లక్ష్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రైతులకు మంచి ధర అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. అగ్రోఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కనీస గిట్టుబాట ధరలు లభించకపోతే రైతుల నుంచి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించాలని అధికారులకు సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లను సమర్థ వంతంగా నడపాలన్నారు. విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రైతులకు మంచి ధర అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. అగ్రోఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కనీస గిట్టుబాట ధరలు లభించకపోతే రైతుల నుంచి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించాలని అధికారులకు సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లను సమర్థ వంతంగా నడపాలన్నారు. విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Next Story






