- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడితో చెలగాటమాడితే శిక్షిస్తాడు: జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్ అన్నారు. సీఎంవో అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పేదల సంక్షేమం కోసం మనం యజ్ఞం చేస్తున్నామని సీఎం అన్నారు. అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాలని అధికారులకు సూచించారు. అర్హత ఉండి కూడా ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని అధికారులతో అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్ అన్నారు. సీఎంవో అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పేదల సంక్షేమం కోసం మనం యజ్ఞం చేస్తున్నామని సీఎం అన్నారు. అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాలని అధికారులకు సూచించారు. అర్హత ఉండి కూడా ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని అధికారులతో అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి అలాంటి చర్యలకు పాల్పడకుండా చర్యలు ఉండాలని అధికారులకు సూచించారు.
Next Story






