- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతు చిక్కని వ్యాధిపై సీఎం సమీక్ష
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చికిత్స వివరాల గురించి వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అస్వస్థతకు దారి తీసిన కారణాల గురించి సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. తాగు నీటి పరీక్షల్లో రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఐసీఎంఆర్ సహా 4 కేంద్ర బృందాలు రానున్నాయని జగన్‌కు అధికారులు చెప్పారు. ఇంట్లో అందరికీ వ్యాధి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చికిత్స వివరాల గురించి వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అస్వస్థతకు దారి తీసిన కారణాల గురించి సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. తాగు నీటి పరీక్షల్లో రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఐసీఎంఆర్ సహా 4 కేంద్ర బృందాలు రానున్నాయని జగన్‌కు అధికారులు చెప్పారు. ఇంట్లో అందరికీ వ్యాధి సోకడం లేదని వైద్యాధికారులు పేర్కొన్నారు.
Next Story






