- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం రోశయ్య కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం ఆయనకు బీపీ డౌన్ కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది: మెగాస్టార్</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం ఆయనకు బీపీ డౌన్ కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.
రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది: మెగాస్టార్
Next Story






