- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ ఫోన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు రెండు మేజర్ ఆపరేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమెకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఆందోళన చెందవద్దని రోజాకు సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు రెండు మేజర్ ఆపరేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమెకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఆందోళన చెందవద్దని రోజాకు సూచించారు.
Next Story






