- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విజయవాడలో శుక్రవారం ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గత ప్రభుత్వం విజయవాడలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాలను పునఃనిర్మించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విజయవాడలో శుక్రవారం ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గత ప్రభుత్వం విజయవాడలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాలను పునఃనిర్మించనున్నారు.
Next Story






