- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుసంపన్నంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను జయించి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు కోరారు. సీఎం జగన్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాతా దీవించాలని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
సీఎం కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుసంపన్నంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను జయించి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు కోరారు.
సీఎం జగన్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాతా దీవించాలని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.
Next Story






