- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రివర్గంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా మంత్రి వర్గంలో చేరిన వారికి బుధవారం సీఎం జగన్ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. వెల్లబోయిన వేణుగోపాల కృష్ణకు బీసీ సంక్షేమశాఖ దక్కగా, సీదిరి అప్పల రాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖలు అప్పగించారు. అలాగే, శంకర్ నారాయణకు రోడ్లు, భవనాల శాఖ, డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్‌కు చోటు దక్కింది. ఇటీవల తమ మంత్రి పదవులకు రాజీనామా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ మంత్రివర్గంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా మంత్రి వర్గంలో చేరిన వారికి బుధవారం సీఎం జగన్ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. వెల్లబోయిన వేణుగోపాల కృష్ణకు బీసీ సంక్షేమశాఖ దక్కగా, సీదిరి అప్పల రాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖలు అప్పగించారు. అలాగే, శంకర్ నారాయణకు రోడ్లు, భవనాల శాఖ, డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్‌కు చోటు దక్కింది. ఇటీవల తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మంత్రిత్వ శాఖలను సీఎం జగన్ కొత్తవారితో భర్తీ చేశారు.
Next Story






