- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చింతకానిలో దళితబంధు.. సీఎల్పీ నేత భట్టి హర్షం
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ‘దిశ’ ప్రతినిధి ఈ అంశంపై స్పందించాలని కోరగా.. స్కీం ప్రారంభంలోనే పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే పథకం మంచిదే అని, అందరికీ అందేలా అమలు చేయాల్సిన బాధ్యత కూడా […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ‘దిశ’ ప్రతినిధి ఈ అంశంపై స్పందించాలని కోరగా.. స్కీం ప్రారంభంలోనే పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే పథకం మంచిదే అని, అందరికీ అందేలా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయాలని మొదటి నుంచీ తాము చెబుతున్నామని, తన నియోజకవర్గంలోని చింతకాని మండలంలో అమలు చేస్తున్నందుకు సంతోషించాల్సిన విషయమే అన్నారు.
Next Story






