- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సచివాలయం గేట్ల మూసివేత
<p>దిశ, ఏపీ బ్యూరో: సచివాలయం, అసెంబ్లీలో మరో రెండు గేట్లను అధికారులు మూసివేశారు. సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2కు అటు ఇటు గోడ నిర్మిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వాస్తు పేరిట అసెంబ్లీ గేట్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షిణ ద్వారాలకు అడ్డంగా గోడలు కట్టారు. తాజా నిర్ణయంతో అసెంబ్లీ, సచివాలయంతో కలిపి శాశ్వతంగా ఐదు ద్వారాలు మూతపడ్డాయి.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: సచివాలయం, అసెంబ్లీలో మరో రెండు గేట్లను అధికారులు మూసివేశారు. సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2కు అటు ఇటు గోడ నిర్మిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వాస్తు పేరిట అసెంబ్లీ గేట్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షిణ ద్వారాలకు అడ్డంగా గోడలు కట్టారు. తాజా నిర్ణయంతో అసెంబ్లీ, సచివాలయంతో కలిపి శాశ్వతంగా ఐదు ద్వారాలు మూతపడ్డాయి.
Next Story






