- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నయీమ్ కేసులో కీలక మలుపు..!
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది సిట్. నయామ్తో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 175కి పైగా చార్జీషీట్లు దాఖలు చేసిన సిట్.. పోలీసు అధికారుల పాత్రపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, […]</p>

X
దిశ, వెబ్డెస్క్:
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది సిట్. నయామ్తో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 175కి పైగా చార్జీషీట్లు దాఖలు చేసిన సిట్.. పోలీసు అధికారుల పాత్రపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలకు ఊరట లభించింది.
Next Story






