- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో పరిశుభ్రతా పక్షోత్సవాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి అందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ‘మనం మన పరిశుభ్రత’ కార్యక్రమం విజయవంతమైన అన్ని గ్రామాల్లో ఈ పక్షోత్సవాలు జరుపుతామన్నారు. ఈ మేరకు మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ టీంలు గ్రామ స్థాయిలో సందర్శిస్తాయని తెలిపారు.</p>
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి అందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ‘మనం మన పరిశుభ్రత’ కార్యక్రమం విజయవంతమైన అన్ని గ్రామాల్లో ఈ పక్షోత్సవాలు జరుపుతామన్నారు. ఈ మేరకు మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ టీంలు గ్రామ స్థాయిలో సందర్శిస్తాయని తెలిపారు.
Next Story






