- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మలమడుగులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం అర్థరాత్రి రమేష్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో మద్యమత్తులో జమ్మలమడుగు, మోరగుడి యువకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకవర్గానికి చెందిన వ్యక్తి బైక్‌ను మరో వర్గం యువకులు తగులబెట్టారు. అనంతరం నిందింతులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం అర్థరాత్రి రమేష్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో మద్యమత్తులో జమ్మలమడుగు, మోరగుడి యువకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకవర్గానికి చెందిన వ్యక్తి బైక్‌ను మరో వర్గం యువకులు తగులబెట్టారు. అనంతరం నిందింతులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






