- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఆదివారం హాలీడే కాదు.. విధిగా హాజరుకావాల్సిందే..!
by Shyam |
<p>దిశ, కొత్తగూడ: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 30న ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్టు కొత్తగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ బి. వెంకన్న మరోసారి గుర్తు చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 30న జరగాల్సిన పరీక్ష 31వ తేదీన (ఆదివారం) యాథావిధిగా నిర్వహించబడుతాయని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం సెలవు దినంగా భావించి విద్యార్థులు పరీక్షలకు దూరం కావద్దన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ సెక్రటరీ ఉమర్ […]</p>

X
దిశ, కొత్తగూడ: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 30న ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్టు కొత్తగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ బి. వెంకన్న మరోసారి గుర్తు చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 30న జరగాల్సిన పరీక్ష 31వ తేదీన (ఆదివారం) యాథావిధిగా నిర్వహించబడుతాయని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం సెలవు దినంగా భావించి విద్యార్థులు పరీక్షలకు దూరం కావద్దన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ సెక్రటరీ ఉమర్ జలీల్ ఆదేశానుసారం ఇంటర్ ఫస్టీయర్ పరీక్షలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించారు. ఆదివారం యాథావిధిగా భౌతిక శాస్త్రం(కెమిస్ట్రీ) 1, అర్థశాస్త్రం(ఎకనామిక్స్) 1 పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులందరు విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.
Next Story






