- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS అసెంబ్లీ సమావేశాలు.. ఆరోజు నుంచే ప్రారంభం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ తమిళిసైని సీఎం కేసీఆర్ కలవనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిస్థితులు, కరోనా మహమ్మారి వ్యాప్తిపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు తెలంగాణ కేబినెట్ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ తమిళిసైని సీఎం కేసీఆర్ కలవనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిస్థితులు, కరోనా మహమ్మారి వ్యాప్తిపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు తెలంగాణ కేబినెట్ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Next Story






