నేడు తిరుమలకు సీజేఐ ఎన్వీ రమణ.. షెడ్యూల్ వివరాలు ఇవే.!

91
nv-ramana

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం తిరుమలకు రానున్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని తిరుచానూరుకు వెళ్లి.. పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.

ఈరోజు అక్కడే బస చేసి.. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఎన్వీ రమణ తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..