- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాల్ దర్వాజలో ధూంధామ్ స్టెప్పులు
<p>దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గురువారం లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి సిటీ కాలేజ్ విద్యార్థులు ధూంధామ్ స్టెప్పులతో బోనాలు సమర్పించారు. సిటీ కాలేజ్ విద్యార్థినీ, విద్యార్థులు బ్యాండ్ మేళాలు, నృత్యాలు చేస్తూ పోతరాజుల విన్యాసాల మధ్య సిటీ కాలేజ్ నుంచి ఊరేగింపుగా వయా షాలిబండా మీదుగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్కె.వెంకటేష్, […]</p>

X
దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గురువారం లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి సిటీ కాలేజ్ విద్యార్థులు ధూంధామ్ స్టెప్పులతో బోనాలు సమర్పించారు. సిటీ కాలేజ్ విద్యార్థినీ, విద్యార్థులు బ్యాండ్ మేళాలు, నృత్యాలు చేస్తూ పోతరాజుల విన్యాసాల మధ్య సిటీ కాలేజ్ నుంచి ఊరేగింపుగా వయా షాలిబండా మీదుగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్కె.వెంకటేష్, మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు, ప్రధాన కార్యదర్శి మారుతీ యాదవ్, కోశాధికారి జి.అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






