- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమెతో కలిసి మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘దేవర’(Devara) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘దేవర’(Devara) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కూడా సృష్టించింది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో భారీ చిత్రం ‘వార్ 2’(WAR-2) చేస్తున్నాడు. మరి ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో అలాగే కొరటాల శివ(Koratala Siva)తో దేవర పార్ట్ 2 చేయనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ కొంత గ్యాప్ దొరికినా తన ఫ్యామిలీతో కలిసి అదర్ కంట్రీస్‌కి చెక్కేస్తాడు. అక్కడ వాళ్లతో ఫుల్ ఎంజాయ్ చేసి మళ్లీ తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటాడు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ(భార్య ప్రణతి, కొడుకులు)తో ఒక చిన్న పర్యటన తర్వాత నగరానికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన ఫ్యాన్స్ మా అన్నకు ఫ్యామిలీని, సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో బాగా తెలుసంటూ కామెంట్స్ చేస్తున్నారు.






