లవ్‌లో పడతారంటూ యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నీ హాట్ బెలూన్స్ బాగున్నాయంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

లవ్‌లో పడతారంటూ యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నీ హాట్ బెలూన్స్ బాగున్నాయంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్రౌన్ కలర్ ఇన్నర్ వేర్‌తో పాటు ప్యాంట్ వేసుకుని దర్శనమిచ్చింది.

చెస్ట్ పార్ట్ కనిపించేలా హాట్ షో చేసింది. ఇక హెయిర్ లీవ్ చేసుకున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘ఆ గోధుమ రంగు కళ్ల పిల్లా? ట్రబుల్. ఒకసారి నువ్వు నవ్వే రకంతో అకస్మాత్తుగా 95% ప్రేమలో పడతావు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ హాట్ బెలూన్స్ బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story