- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోఫా మీద అందాలు ఆరబోస్తున్న యంగ్ బ్యూటీ.. నెటిజన్లను అట్రాక్ట్ చేయడానికి హీరోయిన్స్ ఎంతవరకైనా వెళ్తారు కదా అంటూ కామెంట్స్
‘ఉప్పెన’(Upeena) మూవీతో ఓవర్ స్టార్ డమ్ అందుకున్న కృతి శెట్టి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’(Upeena) మూవీతో ఓవర్ స్టార్ డమ్ అందుకున్న కృతి శెట్టి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ రాణిస్తోంది. ఓ పక్కా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ వావ్ అనిపిస్తుంది.
అలాగే తన అందాలతో క్యూట్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతిశెట్టి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో షార్ట్, టీ షర్ట్ వేసుకుని సోఫాలో అందాలు ఆరబోసింది. వయ్యారంగా వాలు కళ్లతో చూస్తూ ఫిదా అనిపించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల‌్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. హీరోయిన్స్ నెటిజన్లను అట్రాక్ట్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తారు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






