అండర్ వేర్ లేకుండా బోల్డ్ ఫొటోస్ షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. చాన్సెస్ కోసం మరీ ఇంతలా బరితెగించాలా అని నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-23 06:22:02  IST  )

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అండర్ వేర్ లేకుండా బోల్డ్ ఫొటోస్ షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. చాన్సెస్ కోసం మరీ ఇంతలా బరితెగించాలా అని నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో అందాలు ఆరబోస్తూ బోల్డ్ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. వెనక ముందు గ్లామర్ షోతో పిచ్చెక్కిచ్చింది. అంతేకాకుండా అండర్ వేర్ లేకుండా పోజులిచ్చింది. ఇక వీటికి హ్యాపీ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఫొటో గ్రాఫర్ సో లక్కీ అని, చాన్సెస్ కోసం ఇంతలా బరితెగించాలా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story