చిన్న నిక్కరులో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న యంగ్ బ్యూటీ.. పాప ఈ మధ్య అన్నీ ఫ్రీ షో చేస్తుందిగా అంటూ కామెంట్స్

by I. Sairam |

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే.

చిన్న నిక్కరులో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న యంగ్ బ్యూటీ.. పాప ఈ మధ్య అన్నీ ఫ్రీ షో చేస్తుందిగా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోషూట్స్, పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనన్య తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న టీ షర్ట్, షార్ట్ వేసుకుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొట్టింది. ఇక వాటికి ‘ట్రావెల్లర్ వైబ్స్’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.ఇక వాటిని చూసిన నెటిజన్లు పాప ఈ మధ్య అన్నీ ఫ్రీ షో చేస్తుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story