బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యంగ్ బ్యూటీ పోస్ట్.. ఎంత ఎక్స్‌పోజ్ చేస్తే అన్ని ఆఫర్లు వస్తాయంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-29 05:44:38  IST  )

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే.

బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యంగ్ బ్యూటీ పోస్ట్.. ఎంత ఎక్స్‌పోజ్ చేస్తే అన్ని  ఆఫర్లు వస్తాయంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనన్య తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మత్తేక్కించే ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. లిప్‌పై ఫింగర్ పెట్టుకుని మత్తుగా చూస్తున్న పిక్స్ షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఎక్కువ ఆఫర్ల కోసం కచ్చితంగా ఎక్స్‌పోజ్ చేయాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story