- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) 2017లో ‘హలో’ చిత్రంతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి

దిశ, సినిమా: హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) 2017లో ‘హలో’ చిత్రంతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’. డొమినిక్ అర్జున్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెస్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సూపర్ హీరో ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నర్మిస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేసే చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుండగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ ఓ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించగా.. నస్లెస్ ఆమెను చూస్తూ భయపడుతున్నట్లు చూపించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. సినిమాపై క్యారియాసిటీ నెలకొంది.






