- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో రోడ్డుపైనే రొమాన్స్‌తో రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ .. ఛీ ఛీ మరీ ఇంతలా దిగజారడం అవసరమా అంటూ కామెంట్స్
‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ సినిమాలోనే రెచ్చిపోయి బోల్డ్ సీన్స్‌లో నడించడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. ఇక చివరగా ‘మంగళవారం’(Mangalavaram) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిన్నది ప్రస్తుతం ‘వెంకట లచ్చిమి’(Venkata LAchimi) అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిన్నది ఎప్పటినుంచో నటుడు సౌరభ్ ధింగ్రా(Saurabh Dhingra)తో డేటింగ్‌లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అతనితో ఓ ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేసింది. దీంతో ఈ ఇద్దరూ కూడా ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారని, ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా అనుకుంటున్నారు.
మరి పాయల్ మాత్రం ఇంకా ఈ రిలేషన్ మీద అధికారికంగా స్పందించలేదు. కానీ ఫొటోలు, పోస్టులు చూస్తే మాత్రం ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా పాయల్ తన ఇన్‌స్టా(Instagram)లో బర్సాతే అనే సాంగ్‌కు రోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. తెల్లటి వైట్ స్కిన్ కనిపించేలా హాట్ షో చేసింది. ఇక ఈ వీడియోకు.. ‘హేయా.. ఈ వర్షాకాలంలో బర్సాతే పాట వినడానికి మీకు అవకాశం దొరికిందని ఆశిస్తున్నాను.. మీకు అది ఎంత నచ్చిందో తెలుసుకోవాలని ఉంది’ అనే క్యాప్షన్ జోడించింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు పాపులర్ కావడానికి బాడీ పార్ట్స్ చూపించడం ఫస్ట్ వేగా చూస్ చేసుకుంటున్నారు హీరోయిన్స్ అని, రోడ్డు మీదే ఇంతలా అవసరమా అని, ఛీ ఛీ మరీ అంతగా దిగజారడం అవసరమా అంటూ తిట్టిపోస్తున్నారు.






