- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OG సినిమాపై వైసీపీ నేత ట్రోలింగ్..దారుణంగా ర్యాగింగ్ చేసిన టీడీపీ !
YSRCP జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి, TDP ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఓ టీవీ టిబెట్ లో

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా తాజాగా రిలీజ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయిన తరుణంలో... జనాలు ఎగబడి చూస్తున్నారు. సినిమాపై పాజిటిక్ రావడంతో...టికెట్లు మొత్తం సేల్ అయిపోతున్నాయి. అటు సినీ తారలు, ప్రముఖులు కూడా ప్రీమియర్ షోలు చూసేశారు. ఇవాళ కూడా జనాలు ఎగబడుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాపై వైసీపీ ట్రోలింగ్ చేస్తోంది. ఇందులో భాగంగానే....వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా YSRCP జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి, TDP ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఓ టీవీ టిబెట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓజీ సినిమాకు నేను వెళ్లను అంటూ YSRCP జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి వెల్లడించారు.
“నేను ఆ సినిమాకి వెళ్ళను… ఏదైనా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాకు వెళ్తా అంటూ ట్రోల్ చేశారు. అయితే.. ఆయన చేసిన కామెంట్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు TDP ప్రతినిధి బండారు వంశీకృష్ణ. “ వెంకటరెడ్డి గారు YouTube లో వివేకం సినిమా చూడాలి… మాంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా!” అంటూ వ్యాఖ్యానించారు. కాగా వివేకం సినిమా వైఎస్ వివేకానంద బయోపిక్ అన్న సంగతి తెలిసిందే.






