- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Toxic : యశ్ డ్యూయల్ రోల్ కన్ఫర్మ్?
by Sujitha Rachapalli |
రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’తో మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గ్లింప్స్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

X
దిశ, సినిమా : రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’తో మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ టూ మచ్ బోల్డ్ సీన్స్‌తో నిండిపోవడంతో.. ఓ వర్గం ప్రశంసలు కురిపిస్తే.. మరో వర్గం ఇంత దారుణంగా సన్నివేశాలు చిత్రీకరించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అయితే ‘రాయ’ లుక్ మొత్తానికి రా అండ్ రస్టిక్‌గా ఉండగా.. ఇందులో యశ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని.. మరో లుక్ సినిమాలోనే రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన సీన్స్‌తో అందరూ షాక్ కాగా గ్రే షేడ్స్‌తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా కచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందంటున్నారు ఫ్యాన్స్.
Next Story






