వావ్.. 42 ఏళ్ల వయసులో తుప్పు రేపుతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఆ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో

by Gugulothu.Kavitha |

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వావ్.. 42 ఏళ్ల వయసులో తుప్పు రేపుతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఆ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న’(Mallanna) సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్‌తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. 42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్‌కి అందం విషయంలో మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా శ్రియ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. 42ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఏమాత్రం యంగ్ హీరోయిన్స్‌కు తీసిపోకుండా గ్లామర్‌తో రచ్చ రచ్చ చేసింది. తెల్లగా ఉన్న తొడలు కనిపించేలా హాట్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు.. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే వాట్ ఎ బ్యూటి అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story