- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వావ్ సో క్యూట్.. సుమంత్ పెళ్లిలో తోడి పెళ్లికొడుకుగా అక్కినేని హీరో.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో
అక్కినేని హీరో అఖిల్(Akhil) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో అఖిల్(Akhil) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘సిసింద్రీ’(Sisindri) మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా ‘హలో’(Hello) మూవీతో పరిచయమయి.. కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఏవీ కూడా అనుకున్నంతగా హిట్ కాలేకపోయాయి. దీంతో చాలా ఇయర్స్ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రజెంట్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. అలా కిశోర్ అబ్బూరు(Kishore Abhooru) డైరెక్షన్‌లో ‘లెనిన్’(Lenin) అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో హీరో సుమంత్ పెళ్లి చేసుకుంటున్న టైంలో అతని పక్కన హీరో అఖిల్ తోడి పెళ్లి కొడుకుగా ఉన్నాడు. అయితే అతను చాలా చిన్నగా చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. నిఖిల్ సో క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.






