- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: సమంత పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనుందా..?
చైతూ, శోభితను ప్రేమించి మళ్ళీ ప్రేమ వివాహం చేసుకున్నాడు

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ ఐపోయాయి. సమంత ( Samantha ), నాగ చైతన్య ( Naga Chaitanya ) ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయిన విషయం మనకీ తెలిసిందే. అయితే, ఆ తర్వాత చైతూ, శోభితను ప్రేమించి మళ్ళీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో సమంత తన ఇన్ స్టాలో షేర్ చేసే పోస్టులు మాజీ భర్తను టార్గెట్ గా చేసుకుని పెట్టినవంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇటీవల సమంత తండ్రి కన్నుమూసిన విషయం మనకీ తెలిసిందే. సామ్, వరుణ్ ధావన్.. కాంబినేషన్ లో .. వెబ్ సిరీస్ వచ్చింది. రాజ్ అండ్ డికే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరిస్.. నవంబరు 6 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు, ఈ వెబ్ సిరిస్ కు మరో అరుదైన ఘనత సాధించింది. ఎంతో గొప్పగా చెప్పుకునే క్రిటిక్ ఛాయిస్ నామినేషన్స్ లో ఉత్తమ విదేశీ భాష సిరీస్ అవార్డుకి నామినేట్ అయినట్లు రాజ్ అండ్ డి కె అధికారంగా వెల్లడించారు. ఈ అవార్డుల ఫంక్షన్ జనవరి 12న జరుగనుంది. సామ్.. తన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ వెబ్ సిరిస్ చేశారని.. సమంత పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని మూవీ టీమ్ ప్రశంసిస్తున్నారు.






