ఒకడిని ప్రేమిస్తూ.. ఇంకొకడి దగ్గర డబ్బుల కోసం పడుకోవడం తప్పుకాదు.. నటి సంచలన వ్యాఖ్యలు

by Sujitha Rachapalli |

నటి మనీషా క్రిస్టినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బోల్డ్ టాక్స్‌తో అటెన్షన్ క్యాచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘ఒక అమ్మాయి.. అబ్బాయిని ప్రేమిస్తే ఎలాగోలా అబ్బాయి మోసం చేయొచ్చు..

ఒకడిని ప్రేమిస్తూ.. ఇంకొకడి దగ్గర డబ్బుల కోసం పడుకోవడం తప్పుకాదు.. నటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌సైట్ : నటి మనీషా క్రిస్టినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బోల్డ్ టాక్స్‌తో అటెన్షన్ క్యాచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘ఒక అమ్మాయి.. అబ్బాయిని ప్రేమిస్తే ఎలాగోలా అబ్బాయి మోసం చేయొచ్చు.. అంటే ఇక్కడ మోసపోతుంది.. లాస్ అవుతుంది.. అదే అమ్మాయి ఇక్కడ ప్రేమిస్తూనే ఇంకో చోట మనీ, ప్లెజర్ కోసం మరో అబ్బాయితో పడుకోవడం అనేది బెనిఫిట్ అవుతుంది. అందులో తప్పులేదు. అది కంప్లీట్‌గా ఆమె చాయిస్. అదే ఈ జనరేషన్ అమ్మాయిలు ఫాలో అవుతున్నారు’ అని చెప్పుకొచ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లోకి రాగా.. అసలు ఈ అమ్మాయి ఎవరని అడుగుతున్నారు నెటిజన్లు. ఈమె చెప్పేది ఎలా ఉందంటే తప్పు చేసినా తప్పులేదు అన్నట్లుగా ఉంది.. అంటే ఇక్కడ అమ్మాయి బెనిఫిట్ గురించే ఆలోచిస్తుంది తప్పితే వాల్యూ గురించి కాదన్నమాట అని కొందరు సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఇలాంటి కబుర్లు చెప్తూ కాలయాపన చేయడం.. ఎవరినో ఒకరిని బక్రాలను చేయడం.. ఈ మధ్య వ్యాపారం అయిపోయిందని తిట్టిపోస్తున్నారు ఇంకొందరు.

VIDEO

Next Story