‘అనగనగా ఒక రాజు’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

by I. Sairam |

టాలీవుడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju).

‘అనగనగా ఒక రాజు’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి(Mari) ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మించింది. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

దీంతో కలెక్షన్స్(Anaganaga Oka Raju Collection) కూడా అదే రేంజ్‌లో రాబడుతోంది ఈ సినిమా. మొదటి రోజు ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా.. రెండు రోజుల్లో ఏకంగా రూ.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ విషయాన్ని మూవీ టీమ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

Next Story