- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా అన్వేషణకు వార్నింగ్ ఇచ్చిన భయ్యా సన్నీ యాదవ్.. నీ ఇంటికెళ్తా.. నీ అమ్మానాన్నను..
యూట్యూబర్ అన్వేష్.. నా అన్వేషణ ఛానెల్ ద్వారా బెట్టింగ్ యాప్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ఎక్స్‌పోజ్ చేశాడు. ముఖ్యంగా కొంత మందిని టార్గెట్ చేస్తూ రిపీట్ వీడియోలు రిలీజ్ చేశాడు. ఇలాంటి వారిలో భయ్యా సన్నీ యాదవ్

దిశ, వెబ్‌డెస్క్ : యూట్యూబర్ అన్వేష్.. నా అన్వేషణ ఛానెల్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ఎక్స్‌పోజ్ చేశాడు. ముఖ్యంగా కొంత మందిని టార్గెట్ చేస్తూ రిపీట్ వీడియోలు రిలీజ్ చేశాడు. ఇలాంటి వారిలో భయ్యా సన్నీ యాదవ్ ఒకడు. కాగా ఈ మధ్య పాకిస్థాన్‌లో పర్యటించిన అతన్ని ఎన్‌ఐఏ విచారించింది. ఆ తర్వాత విడుదల చేసింది. అయితే రిలీజ్ అయ్యాక నా అన్వేషణకు వార్నింగ్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశాడు భయ్యా సన్నీ యాదవ్.
ఇంతకు ముందు నా అన్వేషణ సన్నీ యాదవ్‌కు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్‌కు రిప్లయ్ ఇస్తూ.. భయ్యా నేను వైజాగ్ వచ్చేశా.. ఇంటికెళ్లి అమ్మానాన్నకు ధైర్యం చెప్తా.. నువ్వేం టెన్షన్ పడకు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి ఆన్‌లైన్ వార్ గురించి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం కొందరు నా అన్వేషణకు సపోర్ట్ చేస్తూ.. ఇటు వైపు వచ్చావంటే సీన్ మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరు మాత్రం భయ్యా సన్నీ యాదవ్‌కు మద్దతిస్తున్నారు.






