- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
War-2 : యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ వార్-2 ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వార్-2’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వార్-2’. ఈ మూవీ 2019లో వచ్చిన ‘వార్’ సీక్వె్ల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది.. వార్-2 ట్రైలర్ జులై-25 ఉదయం 10:08 గంటలకు విడుదల కాబోతుంది.. సిద్ధంగా ఉండండి.. ఈ సినిమా ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో ప్రస్తుతం ఫ్యాన్స్‌లో మరింత జోష్ నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. ‘వార్ -2’పై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లింక్






