- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత జన్న జ్ఞాపకాలతో ముడిపడిన వ్యాపారవేత్త.. ‘వృషభ’ ట్రైలర్
by Sujitha Rachapalli |
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ ‘వృషభ’. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ డిసెంబర్ 25న తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లెజెండరీ బిజినెస్ మ్యాన్‌కు మానసికంగా

X
దిశ, సినిమా : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ ‘వృషభ’. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ డిసెంబర్ 25న తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లెజెండరీ బిజినెస్ మ్యాన్‌కు మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ జ్ఞాపకాల్లో రాజా విజయేంద్ర వృషభగా అసమాన యోధుడిగా తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఆయనను వెంటాడుతున్నవి పునర్జన్మ జ్ఞాపకాలేనా, ఆ జ్ఞాపకాల్లోని రాజా విజయేంద్ర వృషభ గొప్పతనం ఏంటి? ఈ గతాన్ని, ఈ వర్తమానాన్ని కలుపుతూ కథ ఎలాంటి మలుపులతో సాగింది? అనేది ట్రైలర్‌లో ఆసక్తి కలిగించింది. హై టెక్నికల్ వ్యాల్యూస్, స్టార్ కాస్టింగ్ తో విజువల్ వండర్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.
Next Story






