వృషభ వివాదంపై స్పందించిన బన్నీ వాస్.. రిలీజ్ పై క్లారిటీ

by Naga Rani Yarlagadda |

క్రిస్మస్, సంక్రాంతి సమయాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి.

వృషభ వివాదంపై స్పందించిన బన్నీ వాస్.. రిలీజ్ పై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్, సంక్రాంతి సమయాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ ఏడాది కూడా క్రిస్మస్ సందర్భంగా అనేక సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఛాంపియన్, శబాల, ఈషా, దండోరా, పతంగ్, వృషభ వంటి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో వృషభ సినిమా విడుదలపై వివాదం ఏర్పడింది. దీనిపై నిర్మాత బన్నీవాసు స్పందించారు. మోహన్ లాల్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో తొలుత రోషన్ మేకాను ఎంపిక చేయగా.. కొన్ని కారణాలతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుున్నారు. అయితే డబ్బింగ్ సినిమాకు గీతా ఆర్ట్స్ మద్దతివ్వడంపై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా సినిమాపై ప్రెస్ మీట్ నిర్వహించగా.. బన్నీవాసు మాట్లాడుతూ వృషభ లివింగ్ గెదర్ విమర్శలు ఎదుర్కోవడంపై స్పందించారు. వృషభ డబ్బింగ్ సినిమా కాదని స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డు నుంచి నేరుగా తెలుగు సర్టిఫికేట్ పొందిందని అని, మల్టీ లాంగ్వేజ్‌ రిలీజ్‌ ప్లాన్‌ ఉన్న సినిమా కావడంతో విడుదల తేదీని మార్చడం సాధ్యం కాదు అని తెలిపారు. రెండు నెలల క్రితమే సినిమా విడుదల కావలసి ఉండగా సమయంలో థియేటర్లలో రెండు నిమిషాలు గాలి ఆడదని తెలిపారు.

Next Story