మెగాస్టార్ కొత్త సినిమాపై గీతా ఫిల్మ్స్ కీలక నిర్ణయం

by Sujitha Rachapalli |

మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ ‘వృష‌భ‌’. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా,

మెగాస్టార్ కొత్త సినిమాపై గీతా ఫిల్మ్స్ కీలక నిర్ణయం
X

దిశ, సినిమా : మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ ‘వృష‌భ‌’. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న సినిమాను దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకోగా.. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్‌లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Next Story