- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా బతుకులతో ఆడుకుంటే వదలం..‘స్లమ్‌డాగ్’ టీజర్ అదుర్స్
by velandi.Saikiran |
స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ రిలీజ్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ దర్శకులు పూరీ జగన్నాథ్ మరో కొత్త సినిమాతో రాబోతున్నారు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే డిఫరెంట్ టైటిల్ తో అదిరిపోయే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీ దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేస్తున్నారు. టబు, సంయుక్త కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. 1.15 నిమిషాల యాక్షన్ ఫ్యాక్ట్ టీజర్.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో వచ్చే.. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా అనే డైలాగ్స్ ఈ సినిమాకు మంచి ఊపునిచ్చాయి. ఇక ఈ సినిమాను చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తుండగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
Next Story






