బికినీలో హీట్ పుట్టిస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్.. మొత్తం చూపించేసిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-09 15:50:22  IST  )

బాలీవుడ్ యంగ్ హీరోయన్ అనన్య పాండే(Ananya Pandey) హిందీలో పలు చిత్రాల్లో నటించింది.

బికినీలో హీట్ పుట్టిస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్.. మొత్తం చూపించేసిందిగా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయన్ అనన్య పాండే(Ananya Pandey) హిందీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ హిట్స్ సాధించలేకపోయింది. ఇక తెలుగులో ‘లైగర్’ (Liger)సినిమాతో గ్రాండ్ ఇవ్వాలని చూసింది. ఇక విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సరసన హీరోయిన్‌గా నటించింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా అనన్య లుక్స్, యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌పై భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. దీంతో మొదటి సినిమాతోనే అనన్య పాండేకు నెగెటివిటీ ఏర్పడటంతో తెలుగు ఆఫర్లు రావని మళ్లీ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.

గత ఏడాది ‘కంట్రోల్’ చిత్రంతో వచ్చి సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకంటే వెకేషన్స్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. నిత్యం తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారితో పలు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తోంది. అలాగే తన హాట్ ఫొటోలతో కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తూ నెట్టింట అమ్మడు చేసే రచ్చ అంతా ఇంత కాదు. తాజాగా, అనన్య పాండే తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లింది. అక్కడ బికినీ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఎద, థైయ్స్, నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఒక ఫొటోలు సిగ్గుపడుతూ ఫొటోకు పోజులిచ్చింది. తన హాట్ అందాలను మొత్తం చూపించేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం అనన్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వాటిని నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

READ MORE ...

వంద ఇచ్చి వక్షోజాలు టచ్ చేయొచ్చు.. ఇదో ట్రెండింగ్ బిజినెస్ మామా(వీడియో)




Next Story