- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండ - రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ జరిగిందా..?
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనేది ఓపెన్ సీక్రెట్. కానీ దీని గురించి ఇద్దరు కూడా ఓపెన్ కావట్లేదు.

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనేది ఓపెన్ సీక్రెట్. కానీ దీని గురించి ఇద్దరు కూడా ఓపెన్ కావట్లేదు. ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయినా.. ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే సస్పెన్స్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఇంటర్వ్యూల్లో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడిగినా సమాధానం దాటవేయడమో.. లెట్ దెమ్ గాసిప్ అనడమో చేస్తున్నారు. అయితే ఇప్పోటి వరకు ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న పెళ్లి జరుగుతుందనే రూమర్స్ వినిపించాయి. కానీ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫిబ్రవరి 2న ఉంటుందని.. పెళ్లి ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ కాగా తాజాగా ‘రణబాలి’తో మరో చిత్రాన్ని ప్రకటించారు. విజయ్‌కు సంబంధించిన లుక్‌కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చేసింది.






