‘స్పిరిట్’లో మరో స్టార్ హీరో?

by Sujitha Rachapalli |

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది మార్చి 27కు డేట్ లాక్ అయింది.

‘స్పిరిట్’లో మరో స్టార్ హీరో?
X

దిశ, సినిమా : ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది మార్చి 27కు డేట్ లాక్ అయింది. ఇది అఫిషియల్. అయితే అన్‌అఫిషియల్‌గా నంబర్ ఆఫ్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి వంగా ఫస్ట్ హీరో విజయ్ దేవరకొండ.. ఈ మూవీలో కామియో చేయబోతున్నారని టాక్. 15 నిమిషాల నిడివితో కూడిన పాత్రలో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ప్రభాస్‌తో కాంబినేషనల్ సీన్స్ అదిరిపోనున్నాయి.. వంగా మార్క్‌తో మూవీకి ప్లస్ కానున్నాయని సమాచారం. దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తరహాలో సీన్స్ డిజైన్ చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.

Next Story