- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంగా విజయ్...రెండు వారాల్లో 'జననాయగన్' విడుదల !
by velandi.Saikiran |
సీఎంగా విజయ్ అయిన తరుణంలో రెండు వారాల్లో 'జననాయగన్' విడుదల కానున్నట్లు నిర్మాత ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్ నటించిన చివరి సినిమా జయ నాయగన్ సినిమా రిలీజ్ కు డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది చిత్రం బృందం. కేవలం రెండు వారాల్లో సినిమాను రిలీజ్ చేస్తామని తాజాగా నిర్మాత వెంకట్ K నారాయణ అధికారికంగా ప్రకటన చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ తో చర్చలు జరుపుతున్నామని కూడా క్లారిటీ ఇచ్చారు. విజయ్ క్రమ శిక్షణ, అంకిత భావం ఉన్న వ్యక్తి అని వెల్లడించారు. ఇక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటన చేశారు. కాగా సెన్సార్ వివాదం కారణంగా ఈ మూవీ పదే పదే వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవంగా 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనేక రకాల కారణాల వల్ల సినిమా రిలీజ్ లేట్ అయింది.
Next Story






